రోమా 2:23 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 2:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?
షేర్ చేయి
రోమా 2 TELUBSIరోమా 2:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా?
షేర్ చేయి
రోమా 2 IRVTELరోమా 2:23 TERV (పవిత్ర బైబిల్)
ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా?
షేర్ చేయి
రోమా 2 TERVరోమా 2:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా?
షేర్ చేయి
రోమా 2 TSA