Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 2:21 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా?

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:21 TERV (పవిత్ర బైబిల్)

ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా?

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా?

షేర్ చేయి
రోమా 2 TSA