రోమా 2:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా?

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:20 TERV (పవిత్ర బైబిల్)

మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు.

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చీకటిలో ఉన్నవారికి వెలుగు అని, మూర్ఖులకు బోధకులు అని, చిన్న పిల్లలకు గురువులు అని మీకు మీరు అనుకుంటే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం మిళితమై ఉన్నాయి

షేర్ చేయి
రోమా 2 TSA