రోమా 2:2
రోమా 2:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు.
షేర్ చేయి
చదువండి రోమా 2రోమా 2:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు.
షేర్ చేయి
చదువండి రోమా 2