రోమా 2:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 2:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
షేర్ చేయి
రోమా 2 TELUBSIరోమా 2:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.
షేర్ చేయి
రోమా 2 IRVTELరోమా 2:10 TERV (పవిత్ర బైబిల్)
మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి.
షేర్ చేయి
రోమా 2 TERVరోమా 2:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి.
షేర్ చేయి
రోమా 2 TSA