రోమా 16:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 16:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
షేర్ చేయి
రోమా 16 TELUBSIరోమా 16:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నాకు బంధువులు, నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు అభివందనాలు. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో విశ్వసించినవారు.
షేర్ చేయి
రోమా 16 IRVTELరోమా 16:7 TERV (పవిత్ర బైబిల్)
నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకుకు, యూనీయకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.
షేర్ చేయి
రోమా 16 TERVరోమా 16:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు.
షేర్ చేయి
రోమా 16 TSA