రోమా 16:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 16:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

షేర్ చేయి
రోమా 16 TELUBSI

రోమా 16:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు.

షేర్ చేయి
రోమా 16 IRVTEL

రోమా 16:5 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి. ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మినవాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.

షేర్ చేయి
రోమా 16 TERV

రోమా 16:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.

షేర్ చేయి
రోమా 16 TSA