రోమా 16:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 16:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
షేర్ చేయి
రోమా 16 TELUBSIరోమా 16:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి.
షేర్ చేయి
రోమా 16 IRVTELరోమా 16:3 TERV (పవిత్ర బైబిల్)
నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి.
షేర్ చేయి
రోమా 16 TERVరోమా 16:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి.
షేర్ చేయి
రోమా 16 TSA