రోమా 16:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 16:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.

షేర్ చేయి
రోమా 16 TELUBSI

రోమా 16:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ పత్రికను చేతితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.

షేర్ చేయి
రోమా 16 IRVTEL

రోమా 16:22 TERV (పవిత్ర బైబిల్)

పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

షేర్ చేయి
రోమా 16 TERV

రోమా 16:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.

షేర్ చేయి
రోమా 16 TSA