Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 16:13 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 16:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.

షేర్ చేయి
రోమా 16 TELUBSI

రోమా 16:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ప్రభువు ఎన్నుకున్న రూఫుకు అభివందనాలు, అతని తల్లికి వందనాలు. ఆమె నాకు కూడా తల్లి.

షేర్ చేయి
రోమా 16 IRVTEL

రోమా 16:13 TERV (పవిత్ర బైబిల్)

ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.

షేర్ చేయి
రోమా 16 TERV

రోమా 16:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే.

షేర్ చేయి
రోమా 16 TSA