రోమా 16:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 16:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని
షేర్ చేయి
రోమా 16 TELUBSIరోమా 16:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారిక అయిన ఫీబేను పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి.
షేర్ చేయి
రోమా 16 IRVTELరోమా 16:1 TERV (పవిత్ర బైబిల్)
కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది.
షేర్ చేయి
రోమా 16 TERVరోమా 16:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను.
షేర్ చేయి
రోమా 16 TSA