రోమా 15:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 15:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.
షేర్ చేయి
రోమా 15 TELUBSIరోమా 15:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.
షేర్ చేయి
రోమా 15 IRVTELరోమా 15:22 TERV (పవిత్ర బైబిల్)
మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.
షేర్ చేయి
రోమా 15 TERVరోమా 15:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి.
షేర్ చేయి
రోమా 15 TSA