Skip to content

రోమా 15:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 15:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు సమస్త అన్యజనులారా, ప్రభువు ను స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.

రోమా 15 TELUBSI

రోమా 15:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

రోమా 15 IRVTEL

రోమా 15:11 TERV (పవిత్ర బైబిల్)

ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”

రోమా 15 TERV

రోమా 15:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”

రోమా 15 TSA