రోమా 15:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 15:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు
రోమా 15:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ
రోమా 15:10 TERV (పవిత్ర బైబిల్)
మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”
రోమా 15:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”