రోమా 14:21
రోమా 14:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది.
షేర్ చేయి
చదువండి రోమా 14రోమా 14:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది.
షేర్ చేయి
చదువండి రోమా 14