Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 11:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 11:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు–వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.

షేర్ చేయి
రోమా 11 TELUBSI

రోమా 11:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీనికి దావీదు ఏమన్నాడంటే, “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక.

షేర్ చేయి
రోమా 11 IRVTEL

రోమా 11:9 TERV (పవిత్ర బైబిల్)

ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు: “వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక! వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!

షేర్ చేయి
రోమా 11 TERV

రోమా 11:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దావీదు, “వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక.

షేర్ చేయి
రోమా 11 TSA