Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 11:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 11:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇందువిషయమై– నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి యున్నాడని వ్రాయబడియున్నది.

షేర్ చేయి
రోమా 11 TELUBSI

రోమా 11:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.

షేర్ చేయి
రోమా 11 IRVTEL

రోమా 11:7-8 TERV (పవిత్ర బైబిల్)

అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్నవాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.” “చూడలేని కళ్ళను, వినలేని చెవుల్ని ఇచ్చాడు. ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”

షేర్ చేయి
రోమా 11 TERV

రోమా 11:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దాని గురించి ఇలా వ్రాయబడింది: “నేటి వరకు దేవుడు వారికి మైకంగల ఆత్మను, చూడలేని కళ్లను వినలేని చెవులను ఇచ్చారు.”

షేర్ చేయి
రోమా 11 TSA