రోమా 11:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 11:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
షేర్ చేయి
రోమా 11 TELUBSIరోమా 11:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”
షేర్ చేయి
రోమా 11 IRVTELరోమా 11:4 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”
షేర్ చేయి
రోమా 11 TERVరోమా 11:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను” అని.
షేర్ చేయి
రోమా 11 TSA