రోమా 11:35 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 11:35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?
షేర్ చేయి
రోమా 11 TELUBSIరోమా 11:35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”
షేర్ చేయి
రోమా 11 IRVTELరోమా 11:35 TERV (పవిత్ర బైబిల్)
“దేవునికి ఎవరు అప్పిచ్చారు? ఆయన ఎవరికీ ఋణపడలేదు.”
షేర్ చేయి
రోమా 11 TERVరోమా 11:35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ముందుగానే దేవునికి ఇచ్చి ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”
షేర్ చేయి
రోమా 11 TSA