Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 11:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 11:30-31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణనుబట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు

షేర్ చేయి
రోమా 11 TELUBSI

రోమా 11:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు.

షేర్ చేయి
రోమా 11 IRVTEL

రోమా 11:30 TERV (పవిత్ర బైబిల్)

యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది.

షేర్ చేయి
రోమా 11 TERV

రోమా 11:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, ఇప్పుడు వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు.

షేర్ చేయి
రోమా 11 TSA