రోమా 11:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 11:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులుగాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.
షేర్ చేయి
రోమా 11 TELUBSIరోమా 11:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు.
షేర్ చేయి
రోమా 11 IRVTELరోమా 11:28 TERV (పవిత్ర బైబిల్)
ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్నవాళ్ళు కనుక, వాళ్ళ మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు.
షేర్ చేయి
రోమా 11 TERVరోమా 11:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా ఉన్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు.
షేర్ చేయి
రోమా 11 TSA