రోమా 10:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 10:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
షేర్ చేయి
రోమా 10 TELUBSIరోమా 10:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.”
షేర్ చేయి
రోమా 10 IRVTELరోమా 10:18 TERV (పవిత్ర బైబిల్)
“వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది. వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”
షేర్ చేయి
రోమా 10 TERVరోమా 10:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: “వారి స్వరం భూలోకమంతా వినబడింది, వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”
షేర్ చేయి
రోమా 10 TSA