రోమా 10:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 10:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయినను అందరు సువార్తకు లోబడలేదు– ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
షేర్ చేయి
రోమా 10 TELUBSIరోమా 10:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా?
షేర్ చేయి
రోమా 10 IRVTELరోమా 10:16 TERV (పవిత్ర బైబిల్)
కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”
షేర్ చేయి
రోమా 10 TERVరోమా 10:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?” అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు.
షేర్ చేయి
రోమా 10 TSA