Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 10:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 10:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

షేర్ చేయి
రోమా 10 TELUBSI

రోమా 10:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది.

షేర్ చేయి
రోమా 10 IRVTEL

రోమా 10:11 TERV (పవిత్ర బైబిల్)

లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”

షేర్ చేయి
రోమా 10 TERV

రోమా 10:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది.

షేర్ చేయి
రోమా 10 TSA