రోమా 1:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 1:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.
షేర్ చేయి
రోమా 1 TELUBSIరోమా 1:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
షేర్ చేయి
రోమా 1 IRVTELరోమా 1:26 TERV (పవిత్ర బైబిల్)
పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
షేర్ చేయి
రోమా 1 TERVరోమా 1:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు.
షేర్ చేయి
రోమా 1 TSA