రోమా 1:22 - Compare All Versions

రోమా 1:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు.

షేర్ చేయి
రోమా 1 TSA

రోమా 1:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.

షేర్ చేయి
రోమా 1 IRVTEL

రోమా 1:22 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు.

షేర్ చేయి
రోమా 1 TERV

రోమా 1:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

షేర్ చేయి
రోమా 1 TELUBSI