రోమా 1:19 - Compare All Versions

రోమా 1:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి.

షేర్ చేయి
రోమా 1 TSA

రోమా 1:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు.

షేర్ చేయి
రోమా 1 IRVTEL

రోమా 1:19 TERV (పవిత్ర బైబిల్)

తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.

షేర్ చేయి
రోమా 1 TERV

రోమా 1:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.

షేర్ చేయి
రోమా 1 TELUBSI