రోమా 1:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 1:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.
షేర్ చేయి
రోమా 1 TELUBSIరోమా 1:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను.
షేర్ చేయి
రోమా 1 IRVTELరోమా 1:14 TERV (పవిత్ర బైబిల్)
గ్రీకులకు, గ్రీకులు కానివాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది.
షేర్ చేయి
రోమా 1 TERVరోమా 1:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను.
షేర్ చేయి
రోమా 1 TSA