ప్రకటన 22:7 - Compare All Versions

ప్రకటన 22:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”

షేర్ చేయి
ప్రకటన 22 TSA

ప్రకటన 22:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు.”

షేర్ చేయి
ప్రకటన 22 IRVTEL

ప్రకటన 22:7 TERV (పవిత్ర బైబిల్)

‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.

షేర్ చేయి
ప్రకటన 22 TERV

ప్రకటన 22:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

షేర్ చేయి
ప్రకటన 22 TELUBSI