ప్రకటన 21:22 - Compare All Versions
ప్రకటన 21:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు.
షేర్ చేయి
ప్రకటన 21 TSAప్రకటన 21:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
షేర్ చేయి
ప్రకటన 21 IRVTELప్రకటన 21:22 TERV (పవిత్ర బైబిల్)
ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు.
షేర్ చేయి
ప్రకటన 21 TERVప్రకటన 21:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువు ను గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
షేర్ చేయి
ప్రకటన 21 TELUBSI