ప్రకటన 10:7
ప్రకటన 10:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 10ప్రకటన 10:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”
షేర్ చేయి
చదువండి ప్రకటన 10