Skip to content

కీర్తనలు 95:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

కీర్తనలు 95:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.

కీర్తనలు 95 TELUBSI

కీర్తనలు 95:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.

కీర్తనలు 95 IRVTEL

కీర్తనలు 95:2 TERV (పవిత్ర బైబిల్)

యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.

కీర్తనలు 95 TERV

కీర్తనలు 95:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.

కీర్తనలు 95 TSA