కీర్తనలు 91:1
కీర్తనలు 91:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91కీర్తనలు 91:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91కీర్తనలు 91:1 పవిత్ర బైబిల్ (TERV)
మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91