కీర్తనలు 9:18 - Compare All Versions

కీర్తనలు 9:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.

షేర్ చేయి
కీర్తనలు 9 TSA

కీర్తనలు 9:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.

షేర్ చేయి
కీర్తనలు 9 IRVTEL

కీర్తనలు 9:18 TERV (పవిత్ర బైబిల్)

పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

షేర్ చేయి
కీర్తనలు 9 TERV

కీర్తనలు 9:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.

షేర్ చేయి
కీర్తనలు 9 TELUBSI