కీర్తనలు 9:17
కీర్తనలు 9:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 9కీర్తనలు 9:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 9