కీర్తనలు 89:8 - Compare All Versions

కీర్తనలు 89:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.

షేర్ చేయి
కీర్తనలు 89 TSA

కీర్తనలు 89:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

షేర్ చేయి
కీర్తనలు 89 IRVTEL

కీర్తనలు 89:8 TERV (పవిత్ర బైబిల్)

సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.

షేర్ చేయి
కీర్తనలు 89 TERV

కీర్తనలు 89:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

షేర్ చేయి
కీర్తనలు 89 TELUBSI