కీర్తనలు 89:47 - Compare All Versions
కీర్తనలు 89:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!
షేర్ చేయి
కీర్తనలు 89 TSAకీర్తనలు 89:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
షేర్ చేయి
కీర్తనలు 89 IRVTELకీర్తనలు 89:47 TERV (పవిత్ర బైబిల్)
నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము. అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
షేర్ చేయి
కీర్తనలు 89 TERVకీర్తనలు 89:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
షేర్ చేయి
కీర్తనలు 89 TELUBSI