కీర్తనలు 89:1 - Compare All Versions

కీర్తనలు 89:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; నా నోటితో మీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 89 TSA

కీర్తనలు 89:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 89 IRVTEL

కీర్తనలు 89:1 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!

షేర్ చేయి
కీర్తనలు 89 TERV

కీర్తనలు 89:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

షేర్ చేయి
కీర్తనలు 89 TELUBSI