కీర్తనలు 83:3 - Compare All Versions

కీర్తనలు 83:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.

షేర్ చేయి
కీర్తనలు 83 TSA

కీర్తనలు 83:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.

షేర్ చేయి
కీర్తనలు 83 IRVTEL

కీర్తనలు 83:3 TERV (పవిత్ర బైబిల్)

నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.

షేర్ చేయి
కీర్తనలు 83 TERV

కీర్తనలు 83:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచనచేయుచున్నారు

షేర్ చేయి
కీర్తనలు 83 TELUBSI