కీర్తనలు 69:33
కీర్తనలు 69:33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 69కీర్తనలు 69:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 69