కీర్తనలు 68:5
కీర్తనలు 68:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68కీర్తనలు 68:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68కీర్తనలు 68:5 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68