కీర్తనలు 68:19
కీర్తనలు 68:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68కీర్తనలు 68:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68కీర్తనలు 68:19 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 68