కీర్తనలు 66:1-2
కీర్తనలు 66:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66కీర్తనలు 66:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి! ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66కీర్తనలు 66:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి. ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66