కీర్తనలు 65:8
కీర్తనలు 65:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; ఉదయం సాయంత్రాలను మీరు ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 65కీర్తనలు 65:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 65