కీర్తనలు 65:1-2
కీర్తనలు 65:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము. మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 65కీర్తనలు 65:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది. ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 65