కీర్తనలు 56:8 - Compare All Versions

కీర్తనలు 56:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?

షేర్ చేయి
కీర్తనలు 56 TSA

కీర్తనలు 56:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.

షేర్ చేయి
కీర్తనలు 56 IRVTEL

కీర్తనలు 56:8 TERV (పవిత్ర బైబిల్)

నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

షేర్ చేయి
కీర్తనలు 56 TERV

కీర్తనలు 56:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.

షేర్ చేయి
కీర్తనలు 56 TELUBSI