కీర్తనలు 55:18
కీర్తనలు 55:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 55కీర్తనలు 55:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 55