కీర్తనలు 54:6 - Compare All Versions
కీర్తనలు 54:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
షేర్ చేయి
కీర్తనలు 54 TSAకీర్తనలు 54:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
షేర్ చేయి
కీర్తనలు 54 IRVTELకీర్తనలు 54:6 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
షేర్ చేయి
కీర్తనలు 54 TERVకీర్తనలు 54:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
షేర్ చేయి
కీర్తనలు 54 TELUBSI