కీర్తనలు 52:6 - Compare All Versions

కీర్తనలు 52:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు

షేర్ చేయి
కీర్తనలు 52 TSA

కీర్తనలు 52:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు.

షేర్ చేయి
కీర్తనలు 52 IRVTEL

కీర్తనలు 52:6 TERV (పవిత్ర బైబిల్)

మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు

షేర్ చేయి
కీర్తనలు 52 TERV

కీర్తనలు 52:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి

షేర్ చేయి
కీర్తనలు 52 TELUBSI