కీర్తనలు 51:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

కీర్తనలు 51:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.

షేర్ చేయి
కీర్తనలు 51 TELUBSI

కీర్తనలు 51:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

షేర్ చేయి
కీర్తనలు 51 IRVTEL

కీర్తనలు 51:10 TERV (పవిత్ర బైబిల్)

దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము.

షేర్ చేయి
కీర్తనలు 51 TERV

కీర్తనలు 51:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.

షేర్ చేయి
కీర్తనలు 51 TSA